విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

1
TMedia (Telugu News) :

విజయవంతంగా హనుమాన్ చాలీసా పారాయణం

 

టీ మీడియా, అక్టోబర్ 25, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా కేంద్రంలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో ముక్త కంఠంతో సామూహికంగా హనుమాన్ చాలీసా పారాయణం 14వ వారం మంగళవారం విజయవంతంగా జరిగింది. పారాయణంలో హనుమాన్ భక్తులు, కట్టర్ హిందువులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : సీఎం ఆర్ ఎఫ్ చెక్కును పంపిణీ చేసిన కాంగ్రెస్ నాయకులు

15వ వారం అనగా 1వ తేదీన ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వనపర్తి పట్టణ శాఖ వారు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube