హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్ద్ధాం

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్ద్ధాం

0
TMedia (Telugu News) :

హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొన్ద్ధాం

 

టీ మీడియా, అక్టోబర్ 11, వనపర్తి బ్యూరో : ప్రతీ మంగళవారం హిందువుల సంఘటితం కోసం చేస్తున్న సముహీక హనుమాన్ చాలీసా పారాయణం 12 వ వారం మంగళవారం విజయవంతంగా జరిగింది. పారాయణంలో హనుమాన్ భక్తులు, కట్టర్ హిందూవులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : ఊపందుకున్న టీఆర్‌ఎస్‌ ప్రచార హోరు

హిందువుల సంఘటితం కోసం చేస్తున్న ఈ పవిత్ర సామూహిక హనుమాన్ చాలీసా పారాయణంలో పాల్గొని హనుమాన్ కృపకు పాత్రులు కాగలరని కోరారు.13 వ వారం అనగా 18 తేదీ మంగళవారం రోజు ఉదయం 7 గంటల నుండి 8 వరకు శ్రీ చింతల హనుమాన్ దేవాలయం వనపర్తిలో పాల్గొనగలరు అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ వనపర్తి పట్టణ శాఖ తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube