ఆంజనేయ స్వామి గుడికి శంకుస్థాపన

ఆంజనేయ స్వామి గుడికి శంకుస్థాపన

1
TMedia (Telugu News) :

ఆంజనేయ స్వామి గుడికి శంకుస్థాపన

టీ మీడియా,జూన్15, మధిర:మండలం కృష్ణాపురం గ్రామంలో గ్రామస్తులు సహకారంతో నిర్మిస్తున్న ఆంజనేయ స్వామి గుడి
శంకుస్థాపన కార్యక్రమాన్ని బుధవారం ఉదయం గ్రామానికి చెందిన కర్నాటి వెంకటేశ్వరరావు-రాణిదంపతులు చే నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ…. గ్రామస్తుల అందరి సహకారంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూన్నామని,ఈ నిర్మాణానికి అందరి సహకారం తీసుకుంటామని అన్నారు.

Also Read : ఆంగ్ల మాధ్యమ భోదనను సద్వినియోగం చేసుకోవాలి

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కర్నాటి రామమోహన్ రావు,కర్నాటి రామారావు,కర్నాటి దుర్గా శ్రీనివాసరావు, దేవభక్తుని వెంకట్,కర్నాటి చిన్న శ్రీను,శేషిగిరి గ్రామస్తులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube