వైద్య విద్యార్థిని ప్రీతికి వేధింపులు..

సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ అరెస్ట్‌

0
TMedia (Telugu News) :

వైద్య విద్యార్థిని ప్రీతికి వేధింపులు..

-సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ అరెస్ట్‌

టీ మీడియా, ఫిబ్రవరి 24,ఎంజీఎం ఆస్పత్రి (వరంగల్‌) : రెండు రోజుల క్రితం కాకతీయ మెడికల్‌ కళాశాల అనస్తీషియా వైద్య విభాగం జూనియర్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ధారావత్‌ ప్రీతిని వేధించి.. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడిగా భావిస్తున్న సీనియర్‌ పీజీ విద్యార్థి డాక్టర్‌ సైఫ్‌ను శుక్రవారం తెల్లవారుజామున మట్టెవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారంతో కాకతీయ మెడికల్‌ కళాశాల, ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. తప్పు చేస్తే ఎంతటివారైనా శిక్షార్హులే : వరంగల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ బోనాల కిషన్‌ప్రీతి కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పోలీసులు ర్యాగింగ్‌ కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్‌ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్‌ నంబర్‌ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ బోనాల కిషన్‌ తెలిపారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు.

Also Read : ఏపీ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ ప్రమాణ స్వీకారం

తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులేనని దోషులు ఎప్పటికైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని, అందరూ సంయవనం పాటించాలని సూచించారు ఈ వ్యవహారంపై మధ్యాహ్నం మీడియా సమావేశం : ఎసిసఎసిసి బోనాల కిషన్‌ మాట్లాడుతూ …. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నామన్నారు. ప్రీతిని సైఫ్‌ వేధించినట్లు అతడి మొబైల్‌లో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిసిందన్నారు. ఈ వ్యవహారంపై ఈరోజు మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు ఎసిపి పేర్కొన్నారు. ప్రీతి కేసుకు సంబంధించి మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ను వరంగల్‌ సిపి ఏవీ రంగనాథ్‌ సందర్శించారు. ఎసిపి, ఇతర పోలీసు అధికారులతో సమావేశమై ఘటనపై చర్చించారు. ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.ఎంజీఎం ఆస్పత్రి (వరంగల్‌) : రెండు రోజుల క్రితం కాకతీయ మెడికల్‌ కళాశాల అనస్తీషియా వైద్య విభాగం జూనియర్‌ పీజీ విద్యార్థిని డాక్టర్‌ ధారావత్‌ ప్రీతిని వేధించి.. ఆమె ఆత్మహత్యాయత్నానికి కారకుడిగా భావిస్తున్న సీనియర్‌ పీజీ విద్యార్థి డాక్టర్‌ సైఫ్‌ను శుక్రవారం తెల్లవారుజామున మట్టెవాడ పోలీసులు అరెస్ట్‌ చేశారు. విద్యార్థి, ప్రజా సంఘాలు ఆందోళన చేపట్టనున్నారన్న సమాచారంతో కాకతీయ మెడికల్‌ కళాశాల, ఎంజీఎం ఆసుపత్రి వద్ద భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎంతటివారైనా శిక్షార్హులే వరంగల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ బోనాల కిషన్‌ప్రీతి కేసులో నిందితుడిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీతోపాటు పోలీసులు ర్యాగింగ్‌ కేసు నమోదు చేశారు.

Also Read : మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో సీఐడీ సోదాలు

ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్‌ వైద్య విద్యార్థి సైఫ్‌పై క్రైమ్‌ నంబర్‌ 69/2023 u/s 306 r/w 108 , 354 of IPC, 4(v) of ragging act, 3(1)(r), 3 (2)(va),3 (1)(w)(ii) of sc st act నమోదు చేశామని వరంగల్‌ పోలీస్‌ అసిస్టెంట్‌ కమిషనర్‌ బోనాల కిషన్‌ తెలిపారు. బాధితురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ జరిపి, ఈ కేసు నమోదు చేశామని తదుపరి విచారణ అనంతరం శాఖాపరమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా వివరించారు. తప్పు చేస్తే ఎంతటి వారైనా చట్టం ముందు శిక్షార్హులేనని దోషులు ఎప్పటికైనా తప్పించుకోలేరని స్పష్టం చేశారు. అయితే, సంస్థాగతంగా పూర్తి స్థాయిలో విచారణ లేకుండా సామాజిక మధ్యమాల్లో వస్తున్న సమాచారం సరైనది కాదని, అందరూ సంయవనం పాటించాలని సూచించారుఎసిసి బోనాల కిషన్‌ మాట్లాడుతూ …. ఈ కేసుకు సంబంధించి అన్ని కోణాల్లో విచారచేస్తున్నామన్నారు. ప్రీతిని సైఫ్‌ వేధించినట్లు అతడి మొబైల్‌లో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించినట్లు తెలిసిందన్నారు మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ను వరంగల్‌ సిపి ఏవీ రంగనాథ్‌ సందర్శించారు. ఎసిపి, పోలీసు అధికారులతో సమావేశమై ఘటనపై చర్చించారు. ఎంజీఎం ఆస్పత్రికి చేరుకుని దర్యాప్తు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube