మహిళలను వేధిస్తున్న బీజేపీ నేత.. బాధితుల ఫిర్యాదు

మహిళలను వేధిస్తున్న బీజేపీ నేత.. బాధితుల ఫిర్యాదు

1
TMedia (Telugu News) :

మహిళలను వేధిస్తున్న బీజేపీ నేత.. బాధితుల ఫిర్యాదు

టీ మీడియా,మార్చి 16,ఖమ్మం : మహిళలను వేధిస్తున్న బీజేపీ నాయకుడు పసుమర్తి సతీష్‌పై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్ధరాత్రి సతీష్ ఇంటి ముందు బాధితులు ఆందోళనకు దిగారు. వైరా బీజేపీ మహిళ మోర్చా నాయకురాలికి సైతం వేధింపులు తప్పలేదు. వైరా అంగన్ వాడీ టీచర్‌ను కూడా సతీష్ వేధింపులకు గురి చేశాడు. సతీష్‌పై ఖమ్మం, వైరా పోలీస్ స్టేషన్లలో బాధితులు ఫిర్యాదు చేశారు.

Also Read : ఆర్ఆర్ఆర్ సినిమాకు ఊరట..పిల్ కొట్టివేత

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube