ఎస్సై కి అభినందనలు…

ఎస్సై కి అభినందనలు...

2
TMedia (Telugu News) :

ఎస్సై కి అభినందనలు…
టీ మీడియా,మే 05, జన్నారం :మండలంలో రాత్రి ఈదురు గాలులతో కురిసిన భారీ వర్షం కారణంగా చింతగూడెం గ్రామం నుండి ఇందన్ పల్లి వెళ్లే ప్రధాన రహదారిపై ఈదురు గాలి కారణంగా రోడ్డుపై రహదారికి అడ్డంగా వృక్షాలు కూలి పోవడం జరిగింది . రోడ్డుపై పడిపోయిన చెట్ల కారణంగా రాకపోకలకు ఇబ్బంది ఉంది అనే సమాచారం తెలుసుకున్న ఎస్సై సతీష్ వెంటనే ప్రదేశానికి వెళ్లి జెసిబి సహాయంతో నేలకొరిగిన చెట్లను తొలగించి రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చేశారు. ప్రజలకు వాహనదారులకు ఇబ్బంది కలగకూడదని మంచి ఉద్దేశంతో సమాచారం అందిన వెంటనే స్పందించిన ఎస్ఐ సతీష్, పోలీస్ సిబ్బందికి ప్రజా ప్రతినిధులు, నాయకులు ,ప్రజలు అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు.

Also Read : గో బ్యాక్ రాహుల్ గాంధీ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube