హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందికి సన్మానం

హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందికి సన్మానం

1
TMedia (Telugu News) :

హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సిబ్బందికి సన్మానం
టీ మీడియా,మార్చి 11,రామగుండం:ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న శంకర్,యాకూబ్ అనే ఇద్దరు కానిస్టేబుల్స్ లకు  హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన సందర్భంగా రామగుండం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీ కొండపాక ప్రవీణ్ కుమార్, సిబ్బంది వారిద్దరికీ శాలువా కప్పి ప్రత్యేకంగా అభినందించారు.ఈ కార్యక్రమం లో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు,హెడ్ కానిస్టేబుల్ బాయ్ శ్రీనివాసు,రవీందర్. కానిస్టేబుళ్లు సత్యనారాయణ లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Also Read : సిసి రోడ్ , డ్రైనేజ్ ల నిర్మాణం ప్రారంభం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube