ఆరోగ్యం పై అవగాహన లో పూడూర్ కు అవార్డు

0
TMedia (Telugu News) :

టీ మీడియా;
కొడిమ్యాల డిసెంబర్ 14
కోవిడ్ సమయం లో మరియు వాక్సిన్ పూర్తి స్థాయిలో పూడూర్ హెల్త్ సెంటర్ పరిధిలోని అన్నిగ్రామాలలో 100%టీకాలు వేసినందుకు ప్రజలకు అన్నివేళలా అందుబాటులోఉంటూ వైద్య సేవలు ప్రజా ఆరోగ్యం పై అవగాహన కల్పించినందుకు తెలంగాణ రాష్ట్రం నుండి జాతీయ స్థాయి అవార్డు ఢిల్లీలో ప్రముఖుల చేతులమీదుగా అందుకుంటున్న పూడూర్ సి.హెచ్.ఓ వందన ,ఏ.ఎన్. ఎం సంధ్య ఆశవర్కర్ రూప వీరికి పూడూర్ గ్రామ ఉపసర్పంచ్ బండ లింగారెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం బండ లింగారెడ్డి మాట్లాడుతూ
వైధ్య రంగం లో తెలంగాణ ఉత్తమం అని మరోక్కసారి రుజువు చేసింది యూనివర్సల్ హెల్త్ కవరేజ్ సందర్బంగా ఉత్తమ వెల్నెస్ సెంటర్ గా జగిత్యాల జిల్లా లోని కొడిమ్యాల మండలం పుడూర్ గ్రామానికి ఈ అవార్డు రావడం చాలా ప్రశంసనీయం అన్నారు.

ఈ అవార్డు యూ కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి ప్రవీణ్ పవార్ ఆ శాఖ చెందిన రాజేష్ భూషణ్ ఆర్ ఎస్ శర్మ వికాస్ షీల్ తదితరుల చేతుల. మీది గా ఉత్తమ సి హెచ్ ఓ గా వందన ఉత్తమ. ఏ న్ ఎం గా సంధ్య రాణి ఉత్తమ ఆశా వర్కర్ గా రూప.తీసుకోవడం మా పూడూర్ గ్రామానికి గర్వకారణం అన్నారు.అవార్డు తీసుకున్న సిబ్బందికి డిస్టిక్ డి ఎం హెచ్ ఓ డాక్టర్ పుప్పాల శ్రీధర్,మరియు వైద్య సిబ్బంది అభినందించారు.

Award to Pudur in Health Awareness.
for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube