వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సర్పంచ్

వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సర్పంచ్

0
TMedia (Telugu News) :

వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సర్పంచ్

టీ మీడియా, సెప్టెంబర్ 19,ముత్తారం : పెద్దపల్లి ముత్తారం మండలు మచ్చుపేట గ్రామంలో వైద్యాధికారి డాక్టర్ కొట్టె కుమార్ సర్పంచ్ మెడగొని సతీష్ కుమార్ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గ్రామ ప్రజలుకు అందుబాటులో మెడికల్ క్యాంపు ఎర్పాటు చేసి షుగర్ బీపీ రక్త పరీక్షలు చేసి వారికీ చికిత్స చేసి ఉచితంగా మందులు పంపిణి చేశారు నూటయబై మంది పేషేంట్స్ కూడా క్యాంపు ను వినయోగిచ్చుకున్నారు

Also Read : సింగరేణి కాంట్రాక్టు కార్మికుల భిక్షాటన

ఈ కార్యక్రమం లో ఎంపీపీ జక్కుల ముత్తయ్య, జడ్పీటీసీ చెల్కల స్వర్ణలత అశోక్ ,ఎంపీటీసీ శ్యామల సదానందం, హరిపురం సర్పంచ్ సంపత్ రావు ,కార్యదర్శి సతీష్ ,వార్డ్ మెంబర్స్ రాకేష్ వైద్య సిబ్బంది సూపర్వేజర్ వీరేశం, మరియు లక్ష్మి. హెల్త్ అసిస్టెంట్ శ్రీనివాస్. ఎ ఎన్ ఎమ్.శోభరణి పుష్పలత. ఆశలు తదితరులు పాల్గొనడం జరిగింది.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube