ముప్పు బాధిత గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు

ముప్పు బాధిత గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు

1
TMedia (Telugu News) :

ముప్పు బాధిత గ్రామాల్లో ఆరోగ్య శిబిరాలు…

టీ మీడియా, జూలై 15, జన్నారం:

మండలంలోని ముప్పు బాధిత గ్రామాల్లో ఒకటైన రోటి గూడెం గ్రామంలో శుక్రవారం రోజున మండల వైద్యాధికారి ప్రసాద్ ఆధ్వర్యంలో ఆరోగ్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు గ్రామస్తులు ఎటువంటి వ్యాధి సమస్యలు ఉన్న తమ ని సంప్రదించాలని, గ్రామంలో నిర్వహించే ఆరోగ్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

Also Read : ఇండియన్ పెట్రోల్ బంక్ లో ఘరానా మోసం

అక్కడికి వచ్చిన గ్రామస్తులకు వారి వారి వ్యాధులకు సరిపడా మందులు ఇస్తూ జాగ్రత్తలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మల్కా విజయ లక్ష్మణ్ ,పంచాయతీ కార్యదర్శి, వైద్య సిబ్బంది కమలాకర్ ,పోసాని, దేవమ్మ ,రషీద్ ఖాన్, ఆశా కార్యకర్తలు శారద, తిరుమల ప్రజలు తదితరులు పాల్గొన్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube