సోదరులకు ముఖ్య విజ్ఞప్తి.

5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా

0
TMedia (Telugu News) :

🙏 సోదరులకు ముఖ్య విజ్ఞప్తి. 5 లక్షల రూపాయల ఉచితఆరోగ్య భీమా* సెంట్రల్ గవర్నమెంట్ వారి ఆయుష్మాన్ భవ పదకం ఇప్పుడు ABHA హెల్త్ కార్డు గా మార్చబడింది….. వెబ్సైట్ ఓపెన్ అయింది.. ఇందులో రిజిస్టర్ అయిన వారికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఐదు లక్షల రూపాయల ఆయుష్మాన్ ABHA హెల్త్ కార్డ్ లభిస్తుంది.. 5 లక్షల రూపాయల ఆరోగ్య భీమా లభిస్తుంది .

ALSO READ:బాధ్యతలు స్వీకరించిన సీఐ

 

ఇందులో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి మీ ఆధార్ నెంబరు టైప్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉన్న ఫోన్ నెంబర్ కు ఓటిపి వస్తుంది ఆ ఓటిపి ని మరల టైప్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ను టైప్ చేయమని చెప్పి అడుగుతుంది మీ ఫోన్ నెంబర్ లో నమోదు చేసిన తరువాత మరలా ఓటిపి వస్తుంది టిఫిన్ కూడా నమోదు చేసింది మీ ఫోటో తో కూడిన ఆయుష్మాన్ హెల్త్ కార్డు మీరు వెంటనే డౌన్లోడ్ చేసుకోవచ్చు… ఈ పథకం యొక్క వెబ్సైట్ ఇంతకాలము మూసివేయబడింది… ఈరోజు అందుబాటులోకి వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు (ఆయుష్మాన్ )ABHA హెల్త్ కార్డు పొందవలసిందిగా కోరుచున్నాము.. డౌన్లోడ్ చేసిన ఐడి కార్డును జాగ్రత్తగా ల్యామినేషన్ చేసుకుని మీ కుటుంబ సభ్యులకు కూడా చేసి, ఐడి కార్డులు జాగ్రత్తగా భద్రపరుచుకోండి.
Central Government వారి ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ Health card కావలసిన వారికి
గొప్ప ఆరోగ్య కరమైన శుభవార్త

ALSO READ:తెలంగాణలో ఉద్యోగ పర్వం

ప్రతి ఆరోగ్యశ్రీ హాస్పిటల్ లో చెల్లుబాటు.
కేంద్ర ప్రభుత్వం ఉచితంగా 5 లక్షల రూపాయల హెల్త్ కార్డు ఆయుష్మాన్ హెల్త్ కార్డ్ ఇవ్వడం జరిగింది.
అందరు అప్లై చేసుకొని హెల్త్ కు సంబంధించిన బెనిఫిట్స్ పొందగలరు.
దీనికి ఆధార్ కార్డ్ నెంబర్ మరియు ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేసి ఉండాలి.
అప్లై చేసుకున్న ఒకే ఒక్క నిమిషాల్లో హెల్త్ కార్డు వస్తుంది.
కింద లింక్ పంపుతున్నానము క్లిక్ చేసి చూడండి.

https://healthid.ndhm.gov.in/

కేంద్ర ప్రభుత్వము వారు ప్రవేశ పెట్టిన ఈ ఉచిత ఆరోగ్య పదకమునకు సంబంధించిన పైన తేలీయ చేసిన విధముగా (wife and husband) కార్డు తీసుకొనవచ్హును.
దయచేసి ప్రతి ఒక్క కుటుంబం సోదరుడు కూడా మీ ఫోన్ నుండే సులభంగా ఆయుష్మాన్ భారత్ పథకంలో చేరవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. 🙏

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube