హీరో విక్రమ్ కు గుండెపోటు
టీ మీడియా, జులై 9,చైన్నై:
స్టార్ హీరో చియాన్ విక్రమ్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ మీడియా పేర్కొంది.
Also Read : బావిలో దూకి ఆత్మహత్య
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. కాగా నేడు సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్ సెల్వన్ టీజర్ లాంచ్‌కి విక్రమ్ హాజరు కావాల్సి ఉండగా ఇలా జరగడంతో ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తన్నారు.
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube