మధిర మండలంలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

మధిర మండలంలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

1
TMedia (Telugu News) :

మధిర మండలంలో భారీగా గుట్కా ప్యాకెట్ల పట్టివేత

వివరాల్లోకెళ్తే….
టీ మీడియా, జులై02,మధిర:

వైరా కు చెందిన అయ్యప్ప అనే వ్యక్తి కంచికచర్ల లోని శేఖర్ అనే వ్యక్తి దగ్గర నుండి గుట్కాలు కొనుగోలు చేసి రాయపట్నం శివారులో కంచికచర్ల నుంచి వైరాకు కారులో తరలిస్తున్న 1,24,500 విలువగల గుట్కాను మధిర టౌన్ ఎస్ఐ సతీష్ గారి ఆధ్వర్యంలో పట్టుకోవడం జరిగింది.సదరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు.

Also Read : సేవకు చిరునామా ఎంపీ నామ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube