విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

1
TMedia (Telugu News) :

విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టివేత

టీ మీడియా, నవంబర్ 12, హైదరాబాద్‌: శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా బంగారం పట్టుబడింది. దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌ వచ్చిన ఇద్దరు ప్రయాణికులు బంగారాన్ని పేస్టులా మార్చి అక్రమంగా తరలించేదుకు యత్నించారు. అయితే కస్టమ్స్‌ అధికారులకు వారిపై అనుమానం రావడంతో తనిఖీ చేశారు.

Also Read : డెమోక్రాట్ల వ‌శ‌మైన‌ ఆరిజోనా సేనేట్

ఈ క్రమంలో వారివద్ద ఉన్న పర్సుల్లో పేస్టు రూపంలో ఉన్న బంగారం పట్టుడింది. దీంతో అక్రమంగా తరలిస్తున్న పసిడిని అధికారులు సీజ్‌ చేశారు. దీనివిలువ దాదాపు రూ.3 కోట్లు ఉంటుందని చెప్పారు. ఇద్దరు దుబాయ్‌ ప్రయాణికులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube