నల్గొండ జిల్లాలో కూలిన హెలికాప్టర్

నల్గొండ జిల్లాలో కూలిన హెలికాప్టర్

1
TMedia (Telugu News) :

తెలంగాణలోని నల్లగొండ జిల్లాలో ట్రైనింగ్ హెలికాప్టర్ కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించారు. ఈ ఘటన జిల్లాలోని పెద్దవూర మండలం, తుంగతుర్తి సమీపంలో చోటుచేసుకుంది. శిక్షణనిచ్చే ట్రైనీ హెలికాప్టర్ ఒక్కసారిగా కుప్పకూలడంతో దట్టమైన మంటలు వ్యాపించాయి.

ఇది కూడా చదవండి : మేయర్ పై కేసు నమోదు 

శిక్షణకు ఉపయోగించే విమానం ఉక్కసారిగా కిందపడటంతో తునాతునకలైంది. ప్రమాద సమయంలో పైలెట్‌తో సహా ట్రైనింగ్ ఫైలెట్ ఉన్నట్లు పేర్కొంటున్నారు. ఒకరు మహిళగా స్థానికులు పేర్కొంటున్నారు. సమాచారం అందుకున్న పోలీస్, రెవెన్యూ, వైద్య అధికారులు సంఘటన స్థలానికి చేరుకుంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

 

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube