పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం

పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం

2
TMedia (Telugu News) :

పోలీస్ కుటుంబానికి ఆర్థిక సాయం
టీ మీడియా,మార్చి 31, గోదావరిఖని :మానవతా దృక్పథంతో సి ఎస్ ఆర్ లో భాగంగా,మ్యాన్‌కైండ్ ఫార్మా వారు గురువారం రామగుండం పోలీస్ కమిషనరేట్ లో పనిచేస్తూ కరోనా మహమ్మారి బారిన పడి ప్రాణత్యాగం చేసిన ఫ్రంట్‌లైన్ యోధడు హెడ్ కాన్స్టేబుల్ 2024 ఆకుల శ్రీనివాస్ శ్రీరాంపూర్ పోలీస్ స్టేషన్ కుటుంబానికి 3 లక్షల చెక్ ను రామగుండం సీపీ చంద్రశేఖరరెడ్డి ఐపిఎస్,(ఐజీ),చేతుల మీదుగా మాన్‌కైండ్ ఫార్మా డివిజనల్ రిజనల్ మేనేజర్ భగవాన్ రెడ్డి, ఏరియా మేనేజర్ తిరుమలేష్,కంపెనీ ప్రతినిధులు దాసరి శ్రీనివాస్,అంజనీ కుమార్,జితేందర్,శంకర్, బృందం సమక్షంలో కుటుంబానికి అందజేశారు.ఈ సందర్బంగా రామగుండం సీపీ మాట్లాడుతూ… మ్యాన్‌కైండ్ ఫార్మా చూపిన చొరవ మానవత్వంకి ప్రతీక అని, పోలీస్ అమరవీరుల త్యాగాలని స్మరిస్తూ వారి కుటుంబలకు చేస్తున్న దాతృత్వాన్నిసీపీఅభినందించారు.మ్యాన్‌కైండ్ఫార్మాప్రతినిధులుమాట్లాడుతూ…కరోనామహమ్మారిపైపోరాడిప్రజలనుకాపాడుతూఎంతోమందిముందువరుస లో ఉండి యోధులు ప్రాణాలు కోల్పోయారు. వారికి నివాళిగా, ఈ కోల్పోయిన యోధుల కుటుంబాలనుఆదుకోవడానికి ఒక బాధ్యతాయుతమైన సంస్థగా,మ్యాన్‌కైండ్ ఫార్మా ఈ హీరోల కుటుంబాలకు అండగా నిలుస్తోంది.

Also Read : కెఫేలో సిబ్బంది అంతా ట్రాన్స్‌జెండర్సే!

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube