మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

మిత్రుడు కుటుంబానికి ఆర్థిక సహాయం

టీ మీడియా, జూన్ 15, వనపర్తి బ్యూరో : రేవల్లి మండలం చెన్నారం గ్రామానికి చెందిన మన్సూర్ అలీ అనే వ్యక్తి గత సంవత్సరం కరోన బారినపడి మరణించారు.మన్సూర్ అలీ పదవ తరగతి(1992) బ్యాచ్ మిత్రులందరికీ కలిసి ఆయన పాప పేరు మీద లక్ష 10000 ఫిక్స్డ్ డిపాజిట్ బాండ్స్ చేయించి ఆయన భార్యకు అందించారు.

Also Read : ప్రపంచ రక్త దాతల దినోత్సవ అవాగహన ర్యాలీ

ఈ కార్యక్రమంలో ఎంపిటిసి శాంతన్న, వెంకటపతిరాజు, మురళి గౌడ్, జ్ఞానేశ్వర్ రావు, సోమేశ్వరరావు, వెంకటస్వామి ఆంజనేయులు, ఎండి మెయిన్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube