పంపు ఆపరేటర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

పంపు ఆపరేటర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

0
TMedia (Telugu News) :

పంపు ఆపరేటర్ కుటుంబానికి ఆర్థిక సహాయం

టీ మీడియా, సెప్టెంబర్ 19, అశ్వరావుపేట : అశ్వరావుపేట గ్రామపంచాయతీ పరిధిలో పంపు ఆపరేటర్ గా పని చేస్తున్న భోగ్యం మంగమ్మ ఇటీవల క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ మృతి చెందగా ఆ కుటుంబాన్ని సోమవారం దిశా ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ జిల్లా అధ్యక్షురాలు వేముల భారతి ప్రతాప్ పరామర్శించారు.

Also Read : విద్యార్థులకు హెమోగ్లోబిన్ రక్త పరీక్షలు

మంగమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం ఆమె మాట్లాడుతూ వారి కుటుంబానికి దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఎప్పుడూ అండగా ఉంటుందని అన్నారు.అనంతరం ఆ కుటుంబానికి ఐదు వేల రూపాయలు ఆర్ధిక సాయం అంద చేశారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యురాలు ఎండి రెహన బేగం, దిశ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube