ఆర్ధిక సహయాన్ని అందించిన కందాళ విజయమ్మ

ఆర్ధిక సహయాన్ని అందించిన కందాళ విజయమ్మ

1
TMedia (Telugu News) :

ఆర్ధిక సహయాన్ని అందించిన కందాళ విజయమ్మ

 

టీ మీడియా,అక్టోబర్ 8, పాలేరు: తాళ్ళచెర్వు నలగాటి బాలమ్మ,గంగదారి వీరమ్మ,దుంపటి లక్ష్మీ గోపాలపురం పేరం వెంకటేశ్వర్లు ఎర్రగడ్డ గుగ్గిళ్ళ లక్ష్మయ్య,బత్తుల నాగలక్ష్మీ,చింతలపూడి భద్రమ్మ కొక్కిరేణి బలుసుపాటి చుక్కమ్మ,ఎలక రాములు,దాసరి శేఖర్ తిరుమలాయపాలేం కొలిచలం శంకరయ్య,శింగవరపు హరినాధ్ బాబు,మద్దినేని పూర్ణచంద్రావు,బోడ పంతులు,కొమ్ము బుర్రేమ్మ,ఉబ్బని అప్పయ్య,కల్వకుంట్ల రమేష్,వీరన్న,తోట శాంతమ్మ రమణ తండా బొట్ల నర్సయ్య ఏదుళ్ళచెర్వు పిట్టల వెంకన్న పిండిప్రోల్ రేపాకుల బీబమ్మ,మల్లెoపల్లి నాగేష్,చామకూరి ఆగయ్య,షేక్ మున్నాప్,నాతి నాగేశ్వరావు తెట్టేలపాడు..,

Also Read : మద్యం సేవించి ఆటోలు నడపడం నేరం

గొడుగు వెంకయ్య,కొండమీది వెంకమ్మ,వంగూరి నాగేశ్వరావు దమ్మాయిగూడెం షేక్ యాకుబీ,బండారు లక్ష్మీ,బత్తుల నాగమణి,వల్లపు రమేష్,కందయ్య,వేముల వెంకట నారాయణ గారి కుటుంబాలను పరామర్శించి,ఓదార్చి,మనో ధైర్యాన్ని కల్పించిన పాలేరు శాసనసభ్యులు శ్రీ కందాళ ఉపేందర్ రెడ్డి గారి సతీమణి విజయమ్మ గారు ఈ 35 కుటుంబాల సభ్యులకు 10,000/- రూపాయల చొప్పున ఆర్ధిక సహయాన్ని అందించార.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube