బిజెపి యువ మోర్చా సహాయం

బిజెపి యువ మోర్చా సహాయం

2
TMedia (Telugu News) :

బిజెపి యువ మోర్చా సహాయం

టీ మీడియా,నవంబర్ 4,ఖమ్మం : తిమ్మినేనిపాలెం కాలనీలో గ్యాస్ పేలి జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు కాలిపోయి సర్వం కోల్పోయిన లాజారు కుటుంబానికి చింతకాని మండల యువమోర్చా అధ్యక్షుడు కొండా గోపి ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువులను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కొండా గోపి మాట్లాడుతూ లాజారు కుటుంబానికి ఇలా జరగటం బాధాకరమని, మండల అధికారులు వెంటనే స్పందించి ఈ కుటుంబానికి ఎక్స్గ్రేషియా వచ్చే విధంగా ఏర్పాట్లు చేయాలని కోరారు.

Also Read : స‌బ్‌వే స్టేష‌న్‌లో ప్ర‌త్య‌క్ష‌మైన ప్ర‌ధాని రిషీ సునాక్

గ్రామ సర్పంచ్ నుండి వారి ప్రస్తుత పరిస్థితుల గురించి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శ్రీదేవి, బీజేవైఎం ఉపాధ్యక్షులు బక్క సత్యమూర్తి, ప్రధాన కార్యదర్శి సత్తెనపల్లి గోపి, అమరనేని విజయ్, మంద సంపత్, మంద సాంబ, అనగాని సాయి తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube