మరణ కుటుంబాలను బియ్యం, ఆర్థిక సహాయం

నల్ల మనోహర్ రెడ్డి గారు

1
TMedia (Telugu News) :

మరణ కుటుంబాలను బియ్యం, ఆర్థిక సహాయం
– నల్ల మనోహర్ రెడ్డి గారు.

టీ మీడియా, మార్చి 14,పెద్దపల్లి బ్యూరో:నియోజకవర్గం ఓదెల మండలం హరిపురం గ్రామానికి చెందిన చిందు కళాకారుడు గడ్డం మురళి మృతి చెందగా వారి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ పరిస్థితి దయనీయంగా ఉండడంతో 5000 రూపాయాలు ఆర్థిక సహాయం అందించారు.మరియు పెద్దపల్లి మండలం బొంపెల్లి గ్రామం (మేరపల్లి),నిరుపేద కుటుంబానికి చెందిన పల్లపు రాజయ్య అనారోగ్యంతో మృతి చెందగా కుటుంబ సభ్యులను పరామర్శించి 2000 రూపాయాలు మరియు 50కిలోల బియ్యం అందించిన టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నల్ల ఫౌండేషన్ వ్యవస్థాపకులు గౌ.శ్రీ నల్ల మనోహర్ రెడ్డి గారు..వారి వెంట గుండేటి ఐలయ్యయాదవ్, దొడ్డె శంకర్,జీదుల దివాకర్, కాశవేని నరేష్, తుమ్మల చంద్రయ్య, కాసారపు ఐలయ్య, తుమ్మల బాపు, సదయ్య,మల్లయ్య, కొండయ్య,గుండేటి అశోక్, అనిల్ కుమార్, రామ్ నల్ల ఫౌండేషన్ సభ్యులు యువత తదితరులు పాల్గొన్నారు.

Also Read : 16 నుండి12 ఏళ్ళు వయస్సు వారికి కరోన వ్యాక్షన్

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube