ఆటో కార్మికుని కిఆర్థిక సహాయం

ఆటో కార్మికుని కిఆర్థిక సహాయం

1
TMedia (Telugu News) :

ఆటో కార్మికుని కిఆర్థిక సహాయం

టి మీడియా, మార్చి 14,ఖమ్మం : నగరంలో సోమవారం టీఆర్ఎస్.కెవి – టీ.ఏ.టీ.యూ ఐటీహబ్ అడ్డా ఆటో డ్రైవర్ పిట్టల ఉపేందర్ కు హార్ట్ ఎటాక్ వస్తే డాక్టర్స్ ఎమర్జెన్సీగా హైదరాబాద్ తరలించాలని సూచించారు . కావున బాధితుడి కుటుంబానికి కి ఖర్చుల నిమిత్తం టీఆర్ఎస్.కెవి – టీ.ఏ.టీ.యూ ఐటీహబ్ హబ్ అడ్డా ఆటో డ్రైవర్స్10000/- రూపాయలను టీఆర్ఎస్.కెవి – టీఏటీయూ జిల్లా అధ్యక్షులు పాల్వంచ కృష్ణ చేతుల మీదుగా బాధితుడి కుటుంబానికి ఇవ్వడం జరిగినది . ఈ కార్యక్రమంలో అడ్డా ప్రెసిడెంట్ వీరేందర్ రెడ్డి , కమిటీ సభ్యులు జానీ , కాంతారావు , మస్తాన్ , శ్రీను , శంకర్ మరియు ఆటో కార్మికులు పాల్గొన్నారు.

Also Read : కొత్త కేంద్రీయ విద్యాలయాల‌ (కేవీ) ఏర్పాటుపై చ‌ర్య‌లేవీ?

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube