కూసుమంచి సీ.ఎస్. ఐ ఇమ్మానియేల్ చర్చికి ఎమ్మెల్యే కందాళ రూ 5 లక్షల ఆర్థిక సాయం

కూసుమంచి సీ.ఎస్. ఐ ఇమ్మానియేల్ చర్చికి ఎమ్మెల్యే కందాళ రూ 5 లక్షల ఆర్థిక సాయం

1
TMedia (Telugu News) :

కూసుమంచి సీ.ఎస్. ఐ ఇమ్మానియేల్ చర్చికి ఎమ్మెల్యే కందాళ రూ 5 లక్షల ఆర్థిక సాయం

టీ మీడియా,మార్చి 20, కూసుమంచి: కూసుమంచి మండల కేంద్రంలోని సీ.ఎస్. ఐ ఇమ్మానియేల్ చర్చికి శ్రీ గౌరవ పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి గారు రూ 5 లక్షల ఆర్థిక సహాయం అందింస్థాన్నారు చర్చి నిర్మాణాన్ని పొడిగించడానికి సి ఎస్ ఐ చర్చి సంఘ కాపరి సంఘ సభ్యులు కలిసి ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి ని ఆర్థిక సహాయం అడుగగా వెంటనే స్పందించి ఐదు లక్షలు ఇచ్చుటకు హామీ ఇచ్చారు. దీంతో సంఘస్తులు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో DCCB డైరెక్టర్ ఇంటూరి శేఖర్ టిఆర్ఎస్ మండల పార్టీ కార్యదర్శి యం డి ఆసిఫ్ పాషా, సంఘ కాపరి రెవరెండ్ జాన్సన్ జేసుదాస్ మరియు సంఘ పెద్దలు సంఘస్తులు తదితరులు పాల్గొన్నారు.

Also Read : చిన్న జీయర్ దిష్టిబొమ్మ దహనం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube