మడుపల్లి శివాలయంకి భారీ విరాళం

మడుపల్లి శివాలయంకి భారీ విరాళం

1
TMedia (Telugu News) :

మడుపల్లి శివాలయంకి భారీ విరాళం

టీ మీడియా, మార్చి22, మధిర:
మడుపల్లి గ్రామంలవేంచేసఉన్న శ్రీ రాజ రాజ నరేంద్ర స్వామి వారి దేవాలయం (శివాలయం) ఆలయంలో జరగబోయే ఆలయ ప్రతిష్ట మహోత్సవాల్లో భాగంగా భక్తులు వేమిరెడ్డి నారాయణ రెడ్డి, పద్మావతి దంపతులు భద్రకాళి అమ్మవారికి 1,16,000 రూపాయలను దేవాలయంకు అందజేశారు. అదేవిధంగా భక్తులు శీలం వీరవెంకట రెడ్డి,సంధ్య దంపతులు భద్రకాళి అమ్మవారి ప్రతిష్ట మహోత్సవానికి ఒక లక్ష 1,16,000 రూపాయలను ఆలయానికి అందజేశారు. ఈ కార్యక్రమానికి శీలం వెంకట రెడ్డి భరత్ విద్యాసంస్థలు అదేవిధంగా వేల్పుల బుజ్జి, శీలం లింగారెడ్డి, చింతల వెంకటేశ్వర్లు ,జిల్లా సీతయ్య,కొరపాటి శ్రీనివాసరావు యరమల వెంకట్ రెడ్డి,కర్నాటి బాలకృష్ణ రెడ్డి, చింతల గోపి రాజు,రామాలయం అర్చకులు రామకృష్ణ దీక్షితులు,కంభం విజయ్ పడిగల భాస్కర్, ఆలయ అర్చకులు దాములురి సతీష్ శర్మ పాల్గొన్నారు.

Also Read : సింగరేణి సమ్మె ను విజయ వంతం చేయండి

 

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube