భద్రాచలం లో మనసున్న మారాజు
టి మీడియా, ఫిబ్రవరి 10, భద్రాచలం
ఆపదలో ఎవరు ఉన్న నేను ఉన్న ననే ఆపద్బాంధవుడు, పేద ప్రజలను ఆదుకుంటున్న డాక్టర్ రామకృష్ణ గవర్నమెంట్ హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేషెంట్ కి ఎంతో ధైర్యం చెప్పి చాకచక్యంగా,ఐదు కేజీ ల పావుగడ్డను బయటికి తీసిన డాక్టర్ సూపర్డెంట్ రామకృష్ణ గతంలో కూడా ఇలాగే ఒకరికి 18 కేజీల గడ్డను బయటికి తీసిన డాక్టర్ రామకృష్ణ రూపాయి ఖర్చు లేకుండా పేద ప్రజలను ఆదుకుంటున్న భద్రాచలం గవర్నమెంట్ హాస్పటల్, అందులో పేద ప్రజలకు పెన్నిధి,డాక్టర్ రామకృష్ణ… నిరుపేదల పాలిటి దేవుడని భద్రాచలం ప్రజలు అభినందిస్తున్నారు.