ఒకటే దూరానికి రెండు చార్జీలు

కండక్టర్ తో ప్రయాణికులు గొడవ

1
TMedia (Telugu News) :

ఒకటే దూరానికి రెండు చార్జీలు

-కండక్టర్ తో ప్రయాణికులు గొడవ

టీ మీడియా, మార్చ్ 14,మెదక్: పాపన్నపేట వరకు ఆర్టీసీ అధికారులు రెండు రకాల చార్జీలు వసూలు చేస్తున్నారు. మెదక్ డిపో బస్సులో టికెట్ ధర రూ.25 కాగా.. నారాయణఖేడ్, జైరాబాద్ డిపో బస్సులో రూ.21 వసూలు చేస్తున్నారు. దీంతో కొంతమంది ప్రయాణికులు కండక్టర్ తో గొడవ పడుతున్నారు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు స్పందించి ఒకేరకం చార్జీలు వసూలు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు. బస్సులు సమయానికి రాక ఆటోలపై ప్రయాణం చేస్తూ ప్రయాణికులు ప్రమాదాలకుఅవుతున్నారు.

Also Read : చలో కొల్లాపూర్ మన ఊరు మన పోరు సభ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube