యాదాద్రీశుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

యాదాద్రీశుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

1
TMedia (Telugu News) :

యాదాద్రీశుని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

టీ మీడియా సెప్టెంబర్‌ 28,యాదాద్రి: యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి వారిని హైకోర్టు న్యాయమూర్తి సూరేపల్లి నంద దర్శించుకున్నారు. మంగళవారం రాత్రి యదాద్రికి చేరుకున్న ఆమె ప్రెసిడెన్షియల్ సూట్‌లో బస చేశారు.

Also Read : ల‌తా మంగేష్క‌ర్‌కు నివాళిగా 40 ఫీట్ల వీణ విగ్ర‌హం ఏర్పాటు

బుధవారం ఉదయం స్వయంభూ నరసింహుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సంప్రదాయ ఘన స్వాగతం పలికారు. దర్శన అనంతరం జస్టిస్‌ నందకు అర్చకులు ఆశీర్వచనం చేశారు. అధికారులు స్వామి వారి ప్రసాదం అందజేశారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube