రిమాండ్‌కు తెలంగాణ హైకోర్టు అనుమతి

రిమాండ్‌కు తెలంగాణ హైకోర్టు అనుమతి

1
TMedia (Telugu News) :

రిమాండ్‌కు తెలంగాణ హైకోర్టు అనుమతి

టీ మీడియా,అక్టోబర్ 29,హైదరాబాద్‌ : ‘తెరాస ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో నిందితుల రిమాండ్‌కు తెలంగాణ హైకోర్టు అనుమతించింది. నిందితులైన రామచంద్ర భారతి అలియాస్‌ సతీశ్‌ శర్మ, కోరె నందు కుమార్‌ అలియాస్‌ నందు, డీపీఎస్‌కేవీఎన్‌ సింహయాజిలను.. సైబరాబాద్‌ సీపీ ఎదుట లొంగిపోవాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం వారిని అరెస్టు చేసి అ.ని.శా ప్రత్యేక కోర్టులో హాజరుపరచాలని ధర్మాసనం పేర్కొంది.

Also Read : విలేకరుల ముసుగులో డిమాండ్ చేస్తూ అక్రమ వసూళ్లు

ఎమ్మెల్యేలను నిందితులు ప్రలోభపెట్టారనడానికి తగిన సాక్ష్యాధారాలున్నప్పటికీ కింది కోర్టు రిమాండ్‌కు తిరస్కరించడంపై సైబరాబాద్‌ పోలీసులు హైకోర్టులో సవాల్‌ చేసిన విషయం తెలిసిందే.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube