మహానందిలో లాకర్ల వద్ద అధిక రుసుము వసూలు

0
TMedia (Telugu News) :

టీ మీడియా, డిసెంబర్ 13, మహానంది:

మహానంది క్షేత్రంలో సెల్ఫోన్ మరియు లాకర్ ల వద్ద అధిక రుసుము వసూలు చేస్తున్నారని పోలీసులకుభక్తులు మౌఖిక ఫిర్యాదు.ఆలయ అధికారులు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది.ఆలయ అధికారులు చర్యలు తీసుకోవాలని పర్యవేక్షణ లేకపోవడంతో ఇలాంటి సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆరోపణలు వినవస్తున్నాయి.గత రాత్రి జరిగిన సంఘటన మరువకముందే మరో సంఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశంగా మారిందని పలు సోషల్ మీడియా గ్రుపుల్లో వైరల్ కావడంతో వెంటనే మహానంది. క్కార్యనిర్వహణాధికారి వారి ఆదేశాల మేరకు సదరు టెండర్ దారుల నుండి మరుగుదొడ్లు నిర్వహణను,సామాన్లు ,సెల్ఫోన్లు భద్రపరుచు సముదాయాన్ని దేవస్థానం వారు స్వాధీనం చేసుకున్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube