అధిక వడ్డీలతో ప్రజల ప్రాణాలను తోడేస్తున్న వ్యాపారులు

అధిక వడ్డీలతో ప్రజల ప్రాణాలను తోడేస్తున్న వ్యాపారులు

1
TMedia (Telugu News) :

 

అధిక వడ్డీలతో ప్రజల ప్రాణాలను తోడేస్తున్న వ్యాపారులు

టీ మీడియా,సెప్టెంబర్ 20, {పల్నాడు జిల్లా )మాచర్ల :మండలంలో చాలాకాలం నుండి అధిక వడ్డీ వ్యాపారం జోరుగా సాగుతుంది.ఆంధ్రప్రదేశ్ కు చెందిన అనేకమంది వడ్డీ వ్యాపారం స్థానికంగా ఉన్న వారికి కలిసి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు.

Also Read : అసెంబ్లీ వద్దటీడిపి నిరసన

ముఖ్యంగా చిరు వ్యాపారస్తులు కార్మికులు వ్యాపారాలు చేసుకునేవారు రోజు కూలి చేసుకునేవారే ఈ వడ్డీ వ్యాపారుల టార్గెట్ సులభ వాయిదా పద్ధతిని వారం వారం వడ్డీ ఇస్తే సరిపోతుందని అసలు సొమ్ము నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వమని మాయ మాటలు చెప్పి ప్రతివారం వడ్డీనే వేల రూపంలో వసూలు చేస్తున్న వ్యాపారులు
అధిక వడ్డీలు కట్టలేక మద్యానికి బానిసలై భార్య పిల్లలకు దూరమై ఆత్మహత్యకు బలవుతున్న కార్మికులు మరియు చిరు వ్యాపారులు అధిక వడ్డీ వ్యాపారుల నుండి రక్షణ కల్పించాలని కార్మికులు చిరు వ్యాపారులు అధికారులను కోరుతున్నారు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube