బహుజన్ సమాజ్ పార్టీలో భారీ చేరికలు

బహుజన్ సమాజ్ పార్టీలో భారీ చేరికలు

1
TMedia (Telugu News) :

బహుజన్ సమాజ్ పార్టీలో భారీ చేరికలు

టి మీడియా ,జూలై29,దమ్మపెట:
అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలంలోని రాచురాపల్లి గ్రామ ప్రజలు నియోజకవర్గ ఇంఛార్జ్ జున్ను.రవి అధ్యక్షత వహించారు,నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కాసిని.వెంకటేశ్వరరావు సమక్షంలో బహుజన్ సమాజ్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు మడకం.ప్రసాద్ దొర ఆధ్వర్యంలో బహుజన్ సమాజ్ పార్టీలో భారీ చేరికలు జరిగినాయి చేరికల్లో యువకులు/మహిళలు కూడా అత్యధికంగా చేరి పార్టీ బలోపేతానికి తోడ్పడతామని వారు అన్నారు.

బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అశ్వారావుపేట నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో అత్యధిక బలమైన పార్టీగా బీఎస్పీ పార్టీని బలోపేతం చేస్తామని వారు అన్నారు అదేవిధంగా పార్టీలో చేరిన యువకులకు సాదరంగా ఆహ్వానం పలికిన జున్ను.రవి గారు,జిల్లా అధ్యక్షులు బి ఎస్ పి పార్టీ కండువాలు కప్పినారు, ఈ సందర్భంలో పార్టీలోకి వచ్చిన యువకులు మాట్లాడుతూ డా,, ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ సార్ రాష్ట్ర అధ్యక్షులు అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ చెప్పే ప్రతి పనిని న్యాయపరంగా చట్టబద్ధంగా చేసుకుంటూ ముందుకు వెళుతూ బీఎస్పీ పార్టీ బలోపేతానికి కృషిచేస్తామని హామీ ఇచ్చారు.

 

Also Read : కోటి కుంకుమార్చన ప్రారంభం

 

రాచురాపల్లి గ్రామ పంచాయితీ మాజీ సర్పంచ్.సోయం.రాముడు కాక.వెంకటస్వామి,వీరప్ప,సోయం.కృష్ణ,మడివి.వెంకటేష్,వాడే.లక్ష్మణ్,కొక్కెర.నరసింహా,అబ్రాహాము గారు,పొలమ్మ,బోడయ్య,అంజలి,నరసమ్మ,రాజులు,మారయ్య, పోలయ్య, లక్ష్మీ,వెంకటమ్మ,ముత్తమ్మ,నాగేష్, గంగమ్మ,రాజమ్మ,ముత్యాల రావు,పాపమ్మ ఇంకా తదితరులు బహుజన్ సమాజ్ పార్టీలో చేరినారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మడకం.ప్రసాద్ దొర,జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ జున్ను.రవి,నియోజకవర్గ ప్రచార కార్యదర్శి కాసిని.వెంకటేశ్వరరావు, దమ్మపేట మండల.అధ్యక్షులు పొడుతూరి.చిన్నబాబు ,నియోజకవర్గ మహిళ కన్వీనర్ జుజ్జూరి. మాణిక్యం ,వెంకటేశ్వరరావు గారు,పెంటయ్య,శ్రీనివాస్ గారు,తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube