హిందూ వాహిని జిల్లా కన్వీనర్ గా ఎంపిక

హిందూ వాహిని జిల్లా కన్వీనర్ గా ఎంపిక

1
TMedia (Telugu News) :

హిందూ వాహిని జిల్లా కన్వీనర్ గా ఎంపిక

టీ మీడియా, సెప్టెంబర్ 4, వనపర్తి బ్యూరో : ఇటీవలే రెండు రోజుల నుండి యాద్రది భువనగిరి జిల్లాలో జరగుతున్న హిందూ వాహిని ప్రాంత సమావేశాల్లో ప్రాంత కమిటిరాష్ట్ర కన్వీనర్ ఉప్పల రాజు ఆధ్వర్యంలో హిందూవాహిని వనపర్తి జిల్లా కన్వీనర్ గా అరుణ్ గౌడ్ ను ఎన్నుకోవడంజరిగింది.రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ ప్రపంచ దేశాల్లో మన దేశం అభివృధిలో మన హైందవ సంస్కృతిలో మనల్ని చూసి ఎన్నో దేశాలు నేర్చుకుంటూన్నాయి. అలాంటి తరుణంలో కొంత మంది రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయాలు చేసి హిందూవులని చిన్న చూపు చూస్తున్నారు. హిందువులు సంఘటితం కావాల్సిన అవసరం సమయం వచ్చింది.

Also Read : వీఆర్ఏ అశోక్ ఆత్మహత్య

హిందూ మతము దూషించిన మన సంస్కృతి పైన అవమాన పరిచిన తిప్పి కొట్టాలి దేశ కోసం ప్రాణాలు అర్పించిన మహనీయులని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్క హిందూ వాహిని కార్యకర్త దేశం కోసం మన హైందవ ధర్మం పట్ల కట్టుబడి ఉండాలని కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో రాష్ట్ర కో కన్వీనర్ హరిచంద్ర రెడ్డి‌, వాహిని సహా ప్రముక్ సురారామ్ రాకేష్, పాలమూరు విభాగ్ కన్వీనర్ అభిలాష్ హౌదేకార్ తదితర రాష్ట్ర కార్యకర్తలు జిల్లా ముఖ్య హిందూ వాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube