హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

2
TMedia (Telugu News) :

హోలీ వేడుకలపై పోలీసులు ఆంక్షలు

టీ మీడియా, మార్చి 17,హైదరాబాద్: హోలీ వేడుకలపై హైదరాబాద్‌ పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధాని పరిధిలో హోలీ రోజు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు బంద్‌ చేస్తున్నట్లు పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి శనివారం ఉదయం 6 వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపారు. అలాగే నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. అపరిచితుల వ్యక్తులు, వాహనాలు, భవనాలపై రంగులు పోయడం చేయకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

Also Read : తెలంగాణ స‌ర్కార్ పై ఆర్ఎస్ ప్ర‌వీణ్ కుమార్ విమర్శలు

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube