వ్యవసాయ మార్కెట్ కు సెలవు
టీ మీడియా,జనవరి 17,ఖమ్మం : లో ఈనెల 18వ తేదీన భారతీయ (బీఆర్ఎస్) బహిరంగ సభ నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర సమితి వర్తక సంఘం విజ్ఞప్తి మేరకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు బుధవారం సెలవు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ఆర్. మల్లేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. సభ నేపథ్యంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగి అవకాశం ఉందని చెప్పారు. రైతులు, వ్యాపారులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.