ఇంటి పన్ను చెల్లింపుదారులకు ఎర్లీ బర్డ్ ఆఫర్

ఇంటి పన్ను చెల్లింపుదారులకు ఎర్లీ బర్డ్ ఆఫర్

1
TMedia (Telugu News) :

ఇంటి పన్ను చెల్లింపుదారులకు ఎర్లీ బర్డ్ ఆఫర్

టీ మీడియా, ఏప్రిల్23, మధిర :మున్సిపల్ కమిషనర్ రమాదేవి పట్టణంలోని ఇంటి పన్ను చెల్లింపుదారులకు 2022-23 ఆర్థిక సంవత్సరమునకు సంబందించిన పన్ను ఏప్రిల్ చివరి లోపు చెల్లించిన వారికి ఎర్లీ బర్డ్ ఆఫర్ క్రింద 5% రాయితీ వస్తుంది తెలిపారు. అలాగే పంపు బిల్లు,ఇంటిపన్ను బకాయి చెల్లింపుదారులు వెంటనే ఆన్లైన్, మునిసిపల్ కార్యాలయం, మీ-సేవ, మీ యొక్క వార్డు బిల్ కలెక్టర్కు చెల్లించవలెను లేనియెడల చట్టప్రకారం పంపు కనెక్షన్లు తొలగించబడును అని అదేవిధంగా ఆస్తులు జప్తు చేయబడునని తెలిపారు.

Also Read : సాయి గణేశ్ కుటుంబానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పరామర్శ

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube