నీట్ విద్యార్థికి సన్మానం

నీట్ విద్యార్థికి సన్మానం

1
TMedia (Telugu News) :

నీట్ విద్యార్థికి సన్మానం

 

టీ మీడియా, నవంబర్ 5, వనపర్తి బ్యూరో : వనపర్తి పట్టణంలో గంధం భాస్కర్ కుమారుడు గంధం అరవింద్ రాజ్ నీట్ లో ఎంబిబిస్ సీటు సాధించినందున వనపర్తి పట్టణ టీఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు పలుస రమేష్ గౌడ్, వనపర్తి మునిసిపల్ వైస్ చేర్మెన్ వాకిటి శ్రీధర్,జిల్లా గొర్రెల కాపరుల సంఘం అధ్యక్షులు పెండెం కురుమూర్తి యాదవ్, మాజీ మార్కెట్ చేర్మెన్ ఎత్తం రవికుమార్, మునిసిపల్ కోఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్, టీఅర్ఎస్ పార్టీ మండల నాయకులు రఘుపతి రావ్,టీఅర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి గంధం పరంజ్యోతి, టీఅర్ఎస్ పార్టీ పట్టణ నాయకులు గంధం శరవంద, డిటిఎఫ్ నాయకులు యోసేపు, టీఅర్ఎస్ పార్టీ 5వ వార్డు అధ్యక్షులు గోర్ల రాంచెంద్రయ్య, పాష తదితరులు షాలువా, బొకే పూలమాలాలతో సన్మానించి, అభినందించారు.

Also Read ; ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube