అదనపు కలెక్టర్ కి సన్మానం

అదనపు కలెక్టర్ కి సన్మానం

1
TMedia (Telugu News) :

అదనపు కలెక్టర్ కి సన్మానం

టీ మీడియా, అక్టోబర్ 29, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారంతో వనపర్తి జిల్లా అన్ని రంగాలలో ముందుకు పోతున్నదని వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. శుక్రవారం అదనపు కలెక్టర్ వనపర్తి జిల్లాలో బాధ్యతలు స్వీకరించి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ వామన్ గౌడ్, కొత్తకోట మున్సిపల్ చైర్మన్ సుకేశిని అదనపు కలెక్టర్ కు పుష్పగుచ్చం అందజేసి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.

Also Read : మెగా రక్తదాన శిబిరం విజయవంతం

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube