విశ్రాంత రైల్వే ఉద్యోగికి ఘన సన్మానం

విశ్రాంత రైల్వే ఉద్యోగికి ఘన సన్మానం

1
TMedia (Telugu News) :

విశ్రాంత రైల్వే ఉద్యోగికి ఘన సన్మానం

టీ మీడియా, అక్టోబర్1, వనపర్తి బ్యూరో : మదనపూర్ మండల పరిధిలోని ఎర్రగట్టు సమీపాన ఉన్న రైల్వే గేట్ నెం. 92 లో గేట్ మెన్ గా సర్వీస్ చేసి ఇటీవల పదవీ విరమణ పొందిన స్వపన్ కుమార్ బిస్వాస్ కి గేట్ నెం.92 దగ్గర టీపీసీసీ మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ అంజాద్ అలీ, తెరాస మండల మైనార్టీ సెల్ ఉపాధ్యక్షుడు హాఫిజ్ ఖాజా మోయునదిన్,కాంగ్రెస్ సీనియర్ నాయకుడు బి.మణివర్ధన్ రెడ్డి శాలువాలతో ఘన సన్మానం చేశారు.

Also Read : దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు

అనంతరం వారి సేవలను కొనియాడుతూ గేటు పరిసర ప్రాంతంలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తూ, రైల్వే రూల్స్ పాటిస్తూ, ప్రజల అత్యవసర సమయంలో పై అధికారులకు తెలియజేస్తూ ఎమర్జెన్సీ రవాణా వెహికల్స్ ను గేటు తెరిచి పంపిస్తూ ప్రజల మనసులలో అభిమానం చాటుకున్న వ్యక్తి అని కొనియడం జరిగింది.ఈ కార్యక్రమంలో గేటు సిబ్బంది ఫారూఖ్, బలేమియా రామన్ పాడు గ్రామస్తులు స్వామి, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube