ప్ర‌తిభ‌ సాధించిన పెద్దపల్లి కానిస్టేబుల్

ప్ర‌తిభ‌ సాధించిన పెద్దపల్లి కానిస్టేబుల్

1
TMedia (Telugu News) :

ప్ర‌తిభ‌ సాధించిన పెద్దపల్లి కానిస్టేబుల్
టి మీడియా,సెప్టెంబర్ 22,రామగుండం : ఆలిండియా జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీల్లో రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న ఎం.ఉదయ్ కిరణ్ రజత పథకం సాధించారు.

Also Read : పీఎఫ్‌ఐ కార్యకలాపాలపై ఎన్‌ఐఏ దాడులు‌

బుధవారం న్యూఢిల్లీలో సీఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఏడో ఆలిండియా జూడో క్లస్టర్ జిమ్నాస్టిక్ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచి రజిత పథకం సాధించారు.ఆల్ ఇండియా చాంపియన్ షిప్ పోటీల్లో రజత పథకం సాధించిన ఉదయ్ కిరణ్ ను పెద్దపల్లి డీసీపీ రూపేష్, ఏసీపీ సారంగపాణి,సీఐ ప్రదీప్ కుమార్, ఎస్సై రాజేష్ అభినందించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube