మున్నూరు కాపు కులస్తులను సన్మానించి న ఆర్జేసి కృష్ణ

మున్నూరు కాపు కులస్తులను సన్మానించి న ఆర్జేసి కృష్ణ

1
TMedia (Telugu News) :

మున్నూరు కాపు కులస్తులను సన్మానించి న ఆర్జేసి కృష్ణ
టి మీడియా,సెప్టెంబర్ 22, ఖమ్మం : తెలంగాణ సాయుధ పోరాటం లో పాల్గొని ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన జాతీయ సమైక్యతా వజ్రొత్సవాల సందర్భంగా సన్మానం పొంది ఖమ్మం కు విచ్చేసిన అమరం దాసయ్యను, అదేవిదంగా మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గా,కార్యదర్శిగా ఎన్నికైన ఆకుల గాంధీ,శెట్టి రంగారావు లను ఆ సంఘం రాష్ట్ర నాయకులు గుండాల కృష్ణ ఇతర రాష్ట్ర,జిల్లా, నగర నాయకుల తో కలిసి శుభా కాంక్షలు తెలుపుతూ గౌ రవ ప్రదంగా సన్మానిoచారు.

Also Read : భార్యను గొంతుకోసి చంపిన భర్త

ఈ కార్యక్రమం లో మున్నూరు కాపు సంక్షేమ సంఘం జిల్లా అద్యక్షులు పారా నాగేశ్వరరావు,మేకల భిక్షమయ్య, కె.నర్సయ్య, రాష్ట్ర,జిల్లా,నగర నాయకులు శీలం శెట్టి వీరభద్రం, మడురి పూర్ణ,గుండ్లపల్లి శేషు తదితరులు పాల్గొన్నారు..

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube