కార్పొరేటర్ కర్నాటి సారథ్యం లో

రమేష్ చంద్ర బాబుకు సన్మానం

1
TMedia (Telugu News) :

కార్పొరేటర్ కర్నాటి సారథ్యం లో..
-రమేష్ చంద్ర బాబుకు సన్మానం

టీ మీడియా, సెప్టెంబర్ 22,ఖమ్మం : గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు” లో భాగంగా సుమారు “1,50,000” కిలోమీటర్లు టార్గెట్ గా సోలో టూ వీలర్ డ్రైవ్ చేస్తూ హైద్రాబాద్ నుండి కూకట్ పల్లి నివాసి, తాతినేని రమేశ్ చంద్రబాబు (72 సంవత్సరాలు) 1900 కిలో మీటర్లు పూర్తి చేసుకొన్నారు.

Also Read : తక్షణ సాయం నా నైజం… పొంగులేటి

భుదవారం ఖమ్మం నగరం ప్రవేశించిన సంధర్బంగా ఈ టూర్ విజయవంతం కావా లని ఆశిస్తూ ఖమ్మం నగర 41వ డివిజన్ కార్పొరేటర్ కర్నాటి కృష్ణ సారధ్యంలో లకారం ట్యాంక్ బండ్ పై రమేశ్ చంద్రబాబు కి చిరుసత్కార ఏర్పాట్లు చేసి కార్యక్రమానికి ముఖ్య అతిధిలుగా ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ , అడిషనల్ ఏస్ పి సుభాశ్ చంద్రబోస్ , సుడా చైర్మెన్ బచ్చు విజయ్ కుమార్ , ఖమ్మం టౌన్ ఎసిపి ఆంజనేయులు, 1టౌన్ సిఐ చిట్టిబాబు , చిరుమా మిళ్ళ నాగేశ్వరావు ,శాలువలు మరియు పూలమాలలతో సత్కరించి అభినందించినారు. కార్యక్రమం లో ఖమ్మం సి సి టివి అసోసియేషన్ అధ్యక్ష కార్య దర్శిలు కూడా పాల్గొని పూలమాలలతో సత్కరిం చినారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube