రిపోర్టర్ కు సన్మానం

రిపోర్టర్ కు సన్మానం

1
TMedia (Telugu News) :

రిపోర్టర్ కు సన్మానం

టీ మీడియా, ,సెప్టెంబర్ 19,,చిన్నంబావి : మండలం కొప్పునూర్ గ్రామానికి చెందిన కళాకారుడు రిపోర్టర్ పూడుర్ యుగెందర్ ను నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి సన్మానించారు.

Also Read : బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక ఆకర్శణగా గజరాజులు, అశ్వాలు

తెలంగాణ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని ఎంజె ఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కళాకారులకు సన్మాన కార్యక్రమంనిర్వహించారు.అందులో భాగంగానే చిన్నంబావి మండల ఆంధ్ర ప్రభ రిపోర్టర్ యుగెంధర్ ను ఘనం గా సన్మానించారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube