ఎస్పీ కి సన్మానం

ఎస్పీ కి సన్మానం

0
TMedia (Telugu News) :

ఎస్పీ కి సన్మానం

టీ మీడియా, జనవరి 30, రాజన్న సిరిసిల్ల జిల్లా : సిరిసిల్ల పట్టణం లో‌ నూతనంగా జిల్లాకి విచ్చేసిన అఖిల్ మహాజన్ ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా మానవ హక్కుల సంఘం పరిరక్షణ సమితి అధ్యక్షులు షేక్ అబ్దుల్ రఫీక్ , ఉపాధ్యక్షులు మొహమ్మద్ ఇస్తియఖ్ అహ్మద్ , కార్యదర్శి సయ్యద్ ఇమ్రాన్ మరియు రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మహమ్మద్ ముస్తఫా రాష్ట్ర సెక్రటరీ మొహమ్మద్ అబ్దుల్ అప్పన్ మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించడం జరిగింది.

Also Read : కౌశిక్ రెడ్డి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube