విద్యార్థికి సన్మానం

0
TMedia (Telugu News) :

టీ మీడియా వనపర్తి అక్టోబర్ 22 : నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన జర్నలిస్ట్ దస్తగిరి కుమారుడు సమీర్ జేఈఈ లో మెయిన్స్ లో 265 వ ర్యాంకు సాధించినందుకు వనపర్తి లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసంలో మంత్రి శుక్రవారం రోజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా అతని బాటలో వనపర్తిలోని విద్యార్థులు కూడా పోటీపడి చదివి మంచి పేరు తేవాలని ఈ సందర్భంగా పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్, రహీం ,జోహెబ్ ,అర్షడ్, భాష నాయక్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube