వైద్యుల పట్టణ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

వైద్యుల పట్టణ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

1
TMedia (Telugu News) :

వైద్యుల పట్టణ అధ్యక్షుడిని సన్మానించిన ఎమ్మెల్యే

టీ మీడియా, సెప్టెంబర్‌ 29, బెల్లంపల్లి :నియోజకవర్గం లో బెల్లంపల్లి పట్టణ అనుభవ వైద్యుల సంఘం అధ్యక్షుని గా ఏకగ్రీవంగా ఎన్నికైన అనుభవ వైద్యులు పోలు. శ్రీనివాస్ ని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు బెల్లంపల్లి పట్టణ నియోజకవర్గ ఎమ్మెల్యే దుర్గం.చిన్నయ్య.

Also Read : మరమ్మత్తుకు నోచుకోని కాలువ

ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అజిజ్ , వైస్ ప్రెసిడెంట్ బొంతల పోశం, జూపక.బాణేష్,తుంగపల్లి.గంగధర్,మల్లికార్జున్ ,ముడిమడుగుల.శ్రీనివాస్ , సలహాదారులు పెండం.కనుకయ్య , నల్ల.రవీందర్ ,అనుభవ వైద్యులు నరసింహాచారి, బిశ్వస్,వాసిమ్,వాలిమ్, బాపు,శ్రీనివాస్,శంకర్,టి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube