ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యేకు సన్మానం
టీ మీడియా, డిసెంబర్ 16, వనపర్తి బ్యూరో : దేవరకద్ర నియోజకవర్గం అడ్డాకుల గ్రామంలో దేవరకద్ర నియోజకవర్గ బీసీ నాయకులు ఏర్పాటు చేసిన అయ్యప్పస్వామి మహా పడిపూజ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ని వనపర్తి జిల్లాకు వచ్చిన సందర్భంగా అదే వేదికపై అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ సన్మానించారు. ఆయనతో పాటు పాల్గొన్న ఆఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్, కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి కాటo ప్రదీప్ గౌడ్, సిఐ కిషన్ నాయక్, బీసీ టైమ్స్ అధినేత సంగెం సూర్యారావు, వెంకటేశ్వర్లు, జానంపేట రాములు, పొట్టి నేనీ గోపాలకృష్ణ నాయుడు, నియోజకవర్గ, రాష్ట్ర నాయకులు, సగర సంగo నాయకులు, పెద్ద ఎత్తున మహిళలు అడ్డాకల్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు.