సన్మానం చేసిన మంత్రి

0
TMedia (Telugu News) :

టీ మీడియా డిసెంబర్ 1 వనపర్తి : వనపర్తి జిల్లా నూతన సర్పంచుల సంఘం అధ్యక్షునిగా ఎన్నికైన సందర్భంగా ఆవుల చంద్రశేఖర్ ను మాజీ మంత్రి ఏఐసిసి కార్యదర్శి రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి చందాపురం గ్రామ కాంగ్రెస్ పార్టీ ఉప సర్పంచ్ ఆవుల చంద్రశేఖర్ ను జిల్లా ఎన్నికైన సందర్భంగా మంత్రి నివాసంలో బుధవారం శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వనపర్తి అసెంబ్లీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి. వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube