యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎస్సై కి సన్మానం
టీ మీడియా, ఫిబ్రవరి 15, వనపర్తి బ్యూరో : వనపర్తి జిల్లా ఖిల్లా ఘనపూర్ మండల్ కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్ కి నూతనంగా బదిలీపై వచ్చి బాధ్యతలు చేపట్టిన .
ఎస్సై శ్రీహరిని మర్యాద పూర్వకంగా కలిసి శాలువతో సన్మానించి శుభాకాంక్షలు తెలియజేసిన మండల కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ నాయకులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు మండల పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, జిల్లా దివ్యాంగుల సంఘం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గంజాయి రమేష్, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మున్నూరు జయకర్, సీనియర్ నాయకులు రవీందర్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి,చెన్నయ్య, నరేందర్ గౌడ్,కృష్ణయ్య, గోవింద్ నాయక్, దేవుజా నాయక్, అజిమ్,సోషల్ మీడియా కోర్డినేటర్ ప్రతాప్,యూత్ కాంగ్రెస్ నాయకులూ లింగస్వామి, గౌస్, రవీందర్ గౌడ్,తిరుపతి, శేఖర్ తదితరులు పాల్గొనడం జరిగింది.