గృహ నిర్మాణ రంగం లో మెరుగైన సేవలు లక్ష్యం

0
TMedia (Telugu News) :

-25 నుండి ప్రాపర్టీ షో

కొప్పు నరేష్,వెజేళ్ల సురేష్

టీ మీడియా, డిసెంబర్ 23,ఖమ్మం;
ఈనెల 25,26 తేదీ లో . ఖమ్మం లోని ఎస్.అర్.అండ్ బి.జి.ఎన్.అర్. డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ లో క్రీడాయి ఆధ్వర్యంలో ప్రాపర్టీ షో నిర్వహిస్తున్నాం. జిల్లాలో నిర్మాణ రంగంలో వున్న ఆనిరకాల యాజమానులు దీనిలో పాల్గొంటారు. గృహ నిర్మాణ రంగంలో ప్రజలకు మెరుగైన సేవలు,టెక్నాలజీ అందించాలనే ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్నాం. దీనిలో జిల్లాలోని బిల్డర్స్, ప్రముఖ బ్యాంకర్స్ కూడా పాల్గొంటారు. ప్రజలకు నిర్మాణ రంగంలో ఎదురయ్యే సమస్యలు, సలహాలు కూడా ఈ ప్రపర్తీ షో ద్వారా ప్రజలకు ,కొనుగోలుదారులకు లభిస్తాయి. ఎక్కడెక్కడ అపార్ట్ మెంట్లు,ప్లాట్స్,ఇండ్లు వున్నాయి అనేది ప్రజలకు తెలుస్తుంది. క్రీడాయి అంటేనే నమ్మకం కనుక ఈ సంస్థ ద్వారా కొనుగోలు చేసే వాటికి పూర్తిగా నాణ్యత ప్రమాణాలు పాటిస్తుంది.కనుక ప్రతీ ఒక్కరూ దీన్ని ఉపయోగించుకొని సద్వినియోగం చేసుకోవాలని మనవి
ఈ కార్యక్రమంలో బండి జయకిషోర్ ప్రెసిడెంట్ కొప్పు నరేష్ చైర్మన్ ,వేజెళ్ళ.సురేష్ గౌరవ అద్యక్షుడు.
వేములపల్లి.నగేష్ ఉపాధ్యక్షుడు,రాచకొండ ప్రవీణ్ .కొదుమురి ఉమేష్ ప్రోగ్రామ్ కోఆర్డినెటర్స్.
పల్లెర్ల రమేష్. మద్ధాలా. శిరీష్. సెక్రటరీస్.పెద్ది కేశవరావు అందరికీ ప్రవేశం ఉచితం.

for telugu news live alerts like, follow and subscribe TMedia on FacebookTwitterYouTube