హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల పరీక్ష తేదీల మార్పు
టీ మీడియా, ఏప్రిల్ 12, హైదరాబాద్:ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల (బీహెచ్ఎంసీటీ, బీసీటీసీఏ) పరీక్ష తేదీలను మార్చినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ నగేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కోర్సుల రెండు సెమిస్టర్ సప్లమెంటరీ పరీక్షలను ఈ నెల 20వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలలో ఎటువంటి మార్పు ఉండబోదని స్పష్టం చేశారు.
Also Read : పాస్పోర్ట్ .. ఇప్పుడు బియ్యం దందా
for telugu news live alerts like, follow and subscribe TMedia on Facebook । Twitter । YouTube